14-11-2024 గురువారం, మైపాడు సముద్ర తిరమున అగ్నిమాపక సిబ్బంది వారు సిపిఆర్ అనగా కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం నందు ప్రతిభావంతులు అవుటకు నైపుణ్యతను కొంతమందికి ఆర్డర్ అఫ్ కంట్రోల్ అఫ్ A.P ఫైర్ సర్వీస్ & సివిల్ డిఫెన్సె ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెందిన. ఇందులో మాదిరెడ్డి ప్రతాప్ ఐ పి యస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్, పి.వి రమణ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్,
యమ్.ఎ.క్వి జిలాని రీజినల్ ఫైర్ సర్వీస్ ( జోన్-111), వి. శ్రీనివాసరెడ్డి జిల్లా విపత్తు స్పందన & అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.
వీరి యొక్క సహకారాలతో ఎంతో చాకచ్చఖ్యముగా… కోచ్ మరియు ట్రైనర్ సార్ షేక్. వహీద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో సిపిఆర్ అనగా కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం నైపుణ్యతను నేర్పడం జరిగింది..