
✍🏻తిరుపతి నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్ళుటకు అలిపిరి దగ్గర నుంచి వున్న మార్గం కాగ శ్రీనివాస మంగాపురం ఆలయానికి అతి సమీపం నుంచి వున్న మరొక మార్గము ఉంది… 🤔
✍🏻అదే శ్రీవారి మెట్టు..అలిపిరి మార్గంలో వున్న మొత్తం మెట్ల సంకఖ్య కన్నా శ్రీ వారి మెట్టు మార్గంలో వున్న మెట్లు చాలా తక్కువ వాటి సంఖ్య రెండు వేల మూడు వందల ఎనబైఎనిమిది…ఒక సగటు వ్యక్తి ఈ మార్గము ద్వారా ఒకటిన్నర గంటలో కొండ పైకి చేరుకొనవచ్చు…..