మరో పవర్ ఫుల్ టైటిల్‌తో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ

0
51

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. NaniOdela2 చిత్రంగా ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్సయింది. తాజాగా ఈ టైటిల్ లుక్‌ని నాని ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు.

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సెన్సేషనల్ హిట్ ‘దసరా’ (Dasara) తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. NaniOdela2 చిత్రంగా ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి బుధవారం టైటిల్ అనౌన్స్ చేశారు. నాని ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ని రివీల్ చేశారు. ‘ది పారడైజ్’ (The Paradise) అనే పవర్ ఫుల్ టైటిల్‌తో నాని, శ్రీకాంత్ ఓదెల మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లుగా ఈ స్టన్నింగ్ పోస్టర్‌ తెలియజేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here