⚫ రామన్నపాలెం వాస్తవ్యుడైన కాకుమూడి మురళి..

⚫జువ్వలదిన్నె బంగారుపాలెం వాస్తవ్యుడు కాటంగారి వంశీ..

రామన్నపాలెం కు చెందిన కాకుమూడి మురళి అనే వ్యక్తి జాతీయ రహదారిపై రోడ్డు దాటుచుండగా కాటం గారి వంశీ నెల్లూరు నుండి జువ్వలదిన్నే వెళుతుండగా రామన్నపాలెం వద్ద రోడ్డు దాటుతున్న మురళిని ద్విచక్ర వాహనంతో ఢీకొనడం జరిగింది. రామన్నపాలెం కు చెందిన మురళి అనే వ్యక్తికి కుడికాలు విరిగిపోవడం జరిగింది జువ్వలదిన్నె వాస్తవిడైన కాటన్ గారి వంశీకి స్వల్ప గాయాలు స్థానికులు గుర్తించి వారిద్దరినీ 108 సహాయముతో కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్లడం జరిగింది ….