

⚫తేది:17-07-2025 గొలగమూడి, నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం న్యూస్ గొలగమూడి కనపర్తిపాడుకు పోవు మార్గం మధ్య రోడ్డు ప్రమాదం తాను పెంచుతున్న కుక్కే తన ప్రాణం తీరిపోయింది… నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి హరిజనవాడకు సంబంధించిన రమేష్ అనే వ్యక్తి తాను పెంచుకుంటున్న కుక్క పిల్లను తనతో పాటు ద్విచక్ర వాహనం లో ఎక్కించుకొని ద్విచక్ర వాహనమును వేగంగా నడుపుచుండగా కుక్కపిల్ల బెదురు పడి వాహనం నుండి దూకి వేయడం జరిగింది కుక్కపిల్ల దూకడంతో ద్విచక్ర వాహనము అదుపుతప్పి కిందపడి తీవ్రగాయాలకు లోనయ్యాడు స్పృహ తప్పి పడి ఉండగా స్థానికులు సిపిఆర్ చేసి అతనిని ఆటోలో ఎక్కించి హాస్పిటల్ కు అతనిని తీసుకెళ్లడం జరిగింది. 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించిన నిర్లక్ష్యం వహించారని స్థానికులు విరుచుకుపడ్డారు దానిని ప్రభుత్వం గుర్తించాలని కోరుకున్నారు